విజయవాడ: లాయర్ పై రౌడీషీటర్ దాడి

n4d_vijayawada

మహిళా లాయర్ పై ఓ రౌడీషీటర్ దాడికి పాల్పడ్డ సంఘటన మంగళవారం రాత్రి నగరంలో చోటుచేసుకుంది. కొత్తపేటలో నివాసముండే మహిళా లాయర్ వెంకటరమణిపై రౌడీషీటర్ శివ, మరో వ్యక్తి కలిసి దాడికి పాల్పడ్డారు. ఇంట్లో వెంకటరమణి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే. ఆ సమయంలో వెంకటరమణి పెద్దగా కేకలు వేయడంతో వారు పరారయ్యారు. కాగా జరిగిన సంఘటనను వివరిస్తూ పోలీస్ కమిషనర్ కు బెజవాడ బార్ అసోసియేషన్ లాయర్లు ఫిర్యాదు చేశారు.

NO COMMENTS