తెలంగాణ దీపావళి సెలువుల్లో మార్పులు

n4d_crackers

తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలువుల్లో మార్పులు చేసింది. ఐచ్ఛిక సెలవు ఈ నెల 18కి, సాధారణ సెలవు ఈ నెల 19కి మారుస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. అంతకుముందు 17న ఐచ్ఛిక సెలవు, 18న దీపావళి సెలవుగా ప్రకటించారు. అయితే దీనిపై పండితులు, అధికారులు, ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పండగ సెలవు తేదీని 19కి మార్చాలంటూ పలువురు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం నేడు ప్రకటించింది.

NO COMMENTS