డిసెంబర్ 22న అఖిల్ హలో…

n4d_hello

అక్కినేని నటవారసుడు అఖిల్ ‘హలో ‘ అంటూ తన రెండో సినిమాతో పలకరించేదుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ప్రజంట్ పోస్ట్ పోడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి రావడంతో థియేటర్స్ లో దిగేందుకు రెడీ అయ్యాడు. మరి క్రిస్మస్ గిప్ట్ గా వస్తున్న ఈ సినిమా అఖిల్ కెరియర్ కి బూస్ట్ ఇస్తుందా? మనంతో నాగ్ ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా..?  ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండిగ్ వరకు అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో నెక్ట్ మంథ్ టీజర్ తో పాటు ట్రైలర్ ని లాంచ్ చేయలనే ప్లాన్ లో ఉందట ఆ టీం. అలా డిసెంబర్ 22న క్రిస్మస్ గిప్ట్ గా హలో అంటూ థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబొతోన్నాడు అఖిల్. ఇప్పటికే డిసెంబర్ నెల నాగార్జునకి బాగా కలిసిరావడంతో అదే లాజిక్ అఖిల్ మూవీకి వర్కవుట్ అవుతుందేమోనని అక్కినేని ఫ్యామిలీ గెస్ చేస్తోంది.

NO COMMENTS