‘తొలిప్రేమ’ టీజర్ టాక్

మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా ఫస్ట్‌ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం’ అంటున్నాడు వరుణ్ తేజ్.

వరుణ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్‌కి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో.. ‘అని వరుణ్‌ బాధపడుతూ చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘తొ

తమన్‌ ఈ చిత్రానికి మ్యూజిక్. సుహాసిని మణిరత్నం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ టైటిల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే . ఇప్పుడు అదే టైటిల్ తో వరుణ్ తేజ్ సినిమా రావడం ఆసక్తిని రేపుతుంది

NO COMMENTS