నేటి నుంచే నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్ ప్రారంభం

n4d-cricket

టెస్ట్ మ్యాచ్ అంటే 5రోజులు ఉంటుంది. ఇవాళ్టి నుంచి 4రోజులు జరిగే డే/ నైట్ టెస్ట్ ప్రారంభం కానుంది. ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నఈ టెస్లును దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్టు ఆడనున్నాయి. రోజూ ఆరున్నర గంటల పాటు ఆట సాగనుండగా.. రోజుకు 98ఓవర్లు వేస్తారు. తొలి రెండు సెషన్లను 2.15 గంటల పాటు ఆడనుండగా ..తొలి సెషన్ తర్వాత లంచ్‌కు 20 నిమిషాల టీ బ్రేక్‌, రెండో సెషన్ తర్వాత 40 నిమిషాల డిన్నర్ బ్రేక్ ఇస్తారు.

NO COMMENTS