విజయనగరం: 50 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం

n4d-vijayanagarm

విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండలంలో 50 మీటర్లు సముద్రం ముందుకు వచ్చింది. దీంతో తీర ప్రాంతవాసులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. 50 మీటర్లు ముందుకు రావడంతో రహదారి కూడా కొంత కోతకు గురైంది. కాగా… సముద్రం ముందుకు రావడంతో ప్రధానంగా మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు.

NO COMMENTS