పీలేరులో ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర కలికిరి వరకు సాగనుంది

n4d-jagan

చిత్తూరు : జిల్లాలోని పీలేరు నియోజకవర్గ పరిధిలోని చింతపర్తిలో వైసిపి అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఈ పాదయాత్ర ఇదే నియోజకవర్గంలోని కలికిరి వరకు సాగనుంది. రాత్రికి జగన్‌ అక్కడే బస చేయనున్నారు.

NO COMMENTS