హైదరాబాద్‌: పారిశుధ్య నిర్వహణ జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి

n4d-hyderabad

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో చెత్త వేయకండా జీహెచ్‌ఎంసి ప్రత్యేక ఏర్పాటుచేస్తోంది. వీధి వ్యాపారులు, దుకాణదారులకు రెండు చెత్త డబ్బాలు, అరగంటకోసారి చెత్త సేకరణ, ప్రతి 20-30 మంది వీధి వ్యాపారులకో పారిశుధ్య కార్మికుడి పర్యవేక్షణ వంటి చర్యలతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాన్ని మరింత శుభ్రంగా మార్చే ప్రయత్నం ప్రారంభించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వీధి వ్యాపారులు, దుకాణదారులకు అవగాహన కల్పిస్తున్నారు

NO COMMENTS