తాగునీటి సమస్యను పరిష్కారించాలని అధికారులను నిలదీసిన ప్రజలు

n4d-people

కడప : లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలోని బి.యర్రగుడి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా తాగునీటి సమస్యను పరిష్కారించాలని గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు. సమస్యలను తక్షణమే పరిష్కారిస్తాం అని యంపిడిఓ రవికుమార్‌ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

NO COMMENTS