నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్ పాదయాత్ర

n4d-y.s.jaganmohan

నెల్లూరు: వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టి ప్రజాసంకల్పయాత్ర 69వ రోజు జిల్లాలోకి ప్రవేశించింది. పెళ్లకూరు మండలం పునబాక దగ్గర జిల్లాలోకి జగన్‌ పాదయాత్ర ప్రవేశించింది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేసిన జగన్ ఇక నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగించనున్నారు.

NO COMMENTS