Thursday, March 22, 2018

తెలంగాణ

n4d-IGNU

హైదరాబాద్ః ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు పూర్తి ఫీజు రాయితీ

హైదరాబాద్ః ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇగ్నో విశ్వవిద్యాలయం పూర్తి ఫీజు రాయితీ ఇస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.ఫయాజ్‌ అహ్మద్‌, సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు....
n4d-office

హైదరాబాద్‌: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు....
n4d-metro

హైదరాబాద్ః పరిశీలనలో వరంగల్‌ మోనో రైలు

హైదరాబాద్ః తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో మోనోరైలు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచనలు ఆరంభమయ్యాయి. ఇక్కడ ఐటీ రంగం విస్తరణకు ఇప్పటికే అడుగులు పడ్డాయి. ఇదే క్రమంలో ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థను...
n4d-hyderabad

హైదరాబాద్‌: పారిశుధ్య నిర్వహణ జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో చెత్త వేయకండా జీహెచ్‌ఎంసి ప్రత్యేక ఏర్పాటుచేస్తోంది. వీధి వ్యాపారులు, దుకాణదారులకు రెండు చెత్త డబ్బాలు, అరగంటకోసారి చెత్త సేకరణ, ప్రతి 20-30 మంది...
n4d-sandhya_karthik

పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే సంధ్యను పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు..! కార్తీక్

హైదరాబాద్: తనను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంతోనే సంధ్యరాణిపై పెట్రోలు పోసి సజీవదహనం చేశానని నిందితుడు కార్తీక్ తెలిపాడు. గురువారం సాయంత్రం ఇంటికి వెళుతున్న సంధ్యారాణిపై కార్తీక్ పెట్రోలు పోసి తగలబెట్టిన విషయం...

తెలంగాణ

n4d-award

హైదరాబాద్ః టీహబ్ స్టార్టప్‌కు డబ్ల్యూఈఎఫ్ అవార్డు

హైదరాబాద్ః తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు ప్రారంభించిన టీహబ్ అంతర్జాతీయ యవనికపై సత్తా చాటింది. మంగళవారం దావోస్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా టీహబ్ ద్వారా రూపొందిన బన్యన్ నేషన్...
n4d-rajiv

హైద్రాబాద్ రెవెన్యూలో 40% వాటా ఆంధ్రాదే

అమరావతి: హైద్రాబాద్‌లో వసూలయ్యే మొత్తం పన్నుల్లో 40 శాతం ఆంధ్రావారు చెల్లించినవేనని, వారంతా ఏపీకి వస్తే నవ్యాంధ్రకు ఆర్థిక సమస్యలు ఉండవని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని...
n4d-cm

చంద్రబాబు: విభజన సమస్యల్ని ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాం

అమరావతి : విభజనానంతరం నెలకొన్న సమస్యల్ని ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నామని నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. గురువారం ఉండవల్లిలోని సిఎం నివాసం పక్కనే ఏర్పాటు...
n4d-pslv

నేడు నింగిలోకి 100 ఉపగ్రహం పీఎస్‌ఎల్వీ-సీ40 రాకెట్‌: కౌంట్‌డౌన్ ప్రారంభించిన ఇస్రో

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ-40 ద్వారా 31 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. 2018లో ఇదే మొదటి ప్రయోగం కావడంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గత...
saitej

‘గునుంగ్‌ అగుంగ్‌’ అగ్నిపర్వతాన్ని అధిరోహించిన సాయితేజ

హైదరాబాద్‌: ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో ఉన్న 'గునుంగ్‌ అగుంగ్‌' అగ్నిపర్వతాన్ని హైదరాబాద్‌కు చెందిన పెద్దినేని సాయితేజ(25) అధిరోహించారు. సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వత్వాన్ని ఈనెల 10న...

Fatal error: Uncaught exception 'wfWAFStorageFileException' with message 'Unable to save temporary file for atomic writing.' in /home/mohanrkaladi/public_html/news4telugu.com/wp-content/plugins/wordfence/vendor/wordfence/wf-waf/src/lib/storage/file.php:29 Stack trace: #0 /home/mohanrkaladi/public_html/news4telugu.com/wp-content/plugins/wordfence/vendor/wordfence/wf-waf/src/lib/storage/file.php(567): wfWAFStorageFile::atomicFilePutContents('/home/mohanrkal...', '<?php exit('Acc...') #1 [internal function]: wfWAFStorageFile->saveConfig() #2 {main} thrown in /home/mohanrkaladi/public_html/news4telugu.com/wp-content/plugins/wordfence/vendor/wordfence/wf-waf/src/lib/storage/file.php on line 29